Black mustard (ఆవాలు)

Organisation



Beskrivelse


Mustard has not only taste and smell but also lots of health benefits. If you know the benefits of chitti mustard, you will be really shocked. Mustard contains magnesium, calcium, manganese, zinc, omega 3 fatty acids, proteins and fiber which are very useful in Ayurvedic treatment.

ఆవాల వల్ల రుచి, వాసన మాత్రమే కాదు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చిట్టి ఆవాలు చేసే మేలు తెలిస్తే..నిజంగానే షాక్‌ అవుతారు. మెగ్నీషియం, క్యాల్షియం, మాంగనీస్, జింక్, ఒమెగా 3 ఫ్యాటియాసిడ్స్, ప్రోటీన్లు, పీచుపదార్దము కలిగి ఉన్న ఆవాలు ఆయుర్వేద చికిత్సలో ఎంతగానో ఉపయోగపడతాయి.


Groceries Brand(Balaji): Premium Quality