Little Millet/Samalu(సామలు)

Organisation



الوصف


High Quality Little Millet/Samalu(సామలు) available at Balaji store

సామలు తియ్యగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు పరిష్కరించబడతాయి. పైత్యం ఎక్కువవడం వల్ల భోజనం తర్వాత గుండెల్లో మంటగా ఉండడం, పుల్లత్రేన్పులు రావడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది.

సుఖవ్యాధులు, అతిసారం, అజీర్ణం, పురుషుల శుక్లాకణాల వృద్ధికి, ఆడవారి రుతు సమస్యలకు మంచిది.వీటిలో ఉన్న అధిక పీచు పదార్ధం వలన మలబద్దకం అరికట్టబడుతుంది.